
1970 ప్రాంతంలో తెలుగు సినీపరిశ్రమని తన అద్బుతమైన పాటలతో ఊగించిన సంగీతదర్శకుడు సత్యం
చెళ్ళపిళ్ళ సత్యనారాయణ శాస్త్రి (సత్యం) విజయనగరం జిల్లాలోని కొమరాడ గ్రామంలో జన్మించారు, సినీరంగానికి రాక పూర్వం తన మిత్రులతో కలిసి విజయనగరంలో పాటల ప్రదర్శనలు ఇచ్చేవారు, తరువాత మద్రాస్ వెళ్ళి ఆదినారాయణ ఆర్కెస్ట్రాలో చేరారు, 1967 లో "పాలమనసులు" సినిమాతో తన సినీప్రస్తానాన్ని ప్రారంభించారు, మధురమైన మెలోడి పాటలతో మరియు హుషారైన గీతాలతో తెలుగు సినీ సంగీత రంగంలో పెనుమార్పులకు నాంది పలికారు, తెలుగు పరిశ్రమలోనే కాకుండా కన్నడలో కూడా పేరుప్రఖ్యాతలు సంపాదించారు, చివరిగా సంగీత దర్శకత్వం వహించిన సినిమా "అంకుశం"..సత్యం గారు కీర్తిశేషులు అయిన తరువాత ఈ సినిమా విడుదలయింది
సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
* అంకుశం (1990) * ఆహుతి (1988) * తలంబ్రాలు (1987) * Aaj Ke Sholey (1985) * మహానగరంలో మాయగాడు (1984) * పట్నం వచ్చిన పతివ్రతలు (1982) * ప్రేమ నాటకం (1981) * గడసరి అత్త సొగసరి కోడలు (1981) * ప్రేమ తరంగాలు (1980) * నకిలీ మనిషి (1980) * ఆరని మంటలు (1980) * కోరికలే గుర్రాలైతే (1979) * దొంగల దోపిడి (1978) * మనుషులు చేసిన దొంగలు (1977) * అందమే ఆనందం (1977) * ప్రేమలేఖలు (1977) * భక్త కన్నప్ప (1976) * మంచివాళ్ళకు మంచివాడు (1973) * రాణీ ఔర్ జనీ (1973) * పాపం పసివాడు (1972) * మట్టిలో మాణిక్యం (1971). మొదలైన ఎన్నో ఆణిముత్యాలు లాంటి చిత్రాలకు సంగీతం అందించారు
D O W N L O A D S
Ammayilu Abbayilu
Movie: Vichitra Vivaham....Year: 1974
Ankitham Neeke Ankitham
Movie: Swapna....Lyricist: Dasari Narayanarao.....Year: 1980
Araneekuma Eedeepam
Movie:Karteeka Deepam-Lyricist:Devulapalli Krishnasastry-Year: 1979
Bale Kurradana
Movie: Chalaki Rani-Kiladi Rani.....Year: 1971
Ee Divilovirisina
Movie: Kanne Vayasu........Lyricist: Dasaradhi........Year: 1973
Ee Geetham
Movie: Maha Laxmi....Lyricist: C.Narayana Reddy.....Year: 1980
Gala Gala Paruthunna
Movie: Gowri....Lyricist: Dasaradhi.....Year: 1974
Gali Vanalo
Movie: Swayamvaram....Lyricist: Dasari Narayanarao.....Year: 1982
Idena Modati Premaleka
Movie: Swapna....Lyricist: Rajasri.....Year: 1980
Idi Pata Kaanekadu
Movie: Talambralu....Lyricist: Rajasri.....Year: 1986
Malli Malli Padali
Movie: Mattilo Manikyam....Lyricist: Mailavarapu Gopi.....Year: 1971
Naa Jeevana
Movie: Amara Deepam....Lyricist: Veturi.....Year: 1977
Naa Preyasai
Movie: Taxi Driver....Lyricist: Veturi.....Year: 1981
Oka Nuvvu Oka Nenu
Movie: Gruha Pravesam....Lyricist: Mailavarapu Gopi.....Year: 1982
Radhaku Neevera Pranam
Movie: Tulabaram....Lyricist: Rajasri.....Year: 1974
Snehamera Jeevitham
Movie: Nippulanti Manishi..Lyricist: C.Narayana Reddy..Year: 1974
Tellaraka Munde
Movie: Mutyala Pallaki....Lyricist: Mallemala.....Year: 1976
Toli Sandyaveelalo
Movie: Seeta Ramulu....Lyricist: Dasari Narayanarao.....Year: 1980
Tolisanje Velalo-m
Movie: Seeta Ramulu....Lyricist: Dasari Narayanarao.....Year: 1980
Tolivalape Teeyanidi
Movie: Needaleni Adadhi....Lyricist: C.Narayana Reddy.....Year: 1974
Vedamla Goshinche
Movie: Andhra Kesari........Lyricist: Arudra........Year: 1984
No comments:
Post a Comment